Thursday, 29 August 2019

బెంగళూరులో విజయ బావుటా
      ఈరోజు బెంగళూరు గ్రీన్ ఉడ్ స్కూల్ లో జరిగిన జాతీయ స్థాయి విజన్ క్విజ్ పోటీలు జరిగాయి. దీనిలో 8-12 తరగతి చదివే విద్యార్థులు అర్హులు. ఇందులో  పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా 550 జట్లు పాల్గొన్నాయి. ఈపోటిలో ఔట్ స్టేషన్ విభాగం లో తేజ విద్యాలయ కోదాడ 10వ తరగతి విద్యార్థులు పవన్ రెడ్డి & విష్ణు వర్థన్  ల జట్టు విజయ బావుటా ఎగురవేశారు. వీరికి 7 వేల రూపాయల చెక్కు, మరియు ట్రోఫి,  బహూమతిగా క్విజ్ మాస్టర్ వినయ్ మొదలియార్ చేతులమీదుగా అందుకున్నారు.


  Visit to Sriharikota ISRO