Wednesday, 19 June 2013

Satsang on 19-06-2013 about Indian Flag.












A song about India sung by Abhilash  from 8 th Class
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం

ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం          భారత

ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ నిలయం
అందమైన అందాలతో దక్షిణ భాగం
రాజస్తాన్ గుజరాత్ పంజాబుల ప్రాంగణం
కన్యాకుమారి మొదలు కాశ్మీరం సుందరం     భారత 


ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్న గర్భ పేరుగన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం           భారత

కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం             భారత




A paint by Bharat Raj from 10 th Class about Indian Flag

















No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO