కోదాడ ఖ్యాతి దశదిశలా వ్యాపింప చేయాలి.
ఈరోజు తేజ విద్యాలయ కొమరబండ ప్రాంగణంలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ కొండపల్లి శరత్ గారు సత్సంగ్ లో లో భాగంగా ముఖా ముఖి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు.
కోదాడకు చెందిన విశ్రాంత ఆంగ్ల ఆచార్యులైన కొండపల్లి రామానుజ రావు గారి ఇ కుమారుడు శ్రీ శరత్ గారు దుబాయ్ కేంద్రంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి సీఈఓ గా సేవలందిస్తున్నారు. తేజ విద్యాలయ లో విద్యార్థులతో సత్సంగ్ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖా ముఖి లో ముచ్చటించడం జరిగింది.
ప్రస్తుత విద్యా విధానం పిల్లల ఎదుగుదల అంశంపై పిల్లలు అడిగిన సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్జర్
శ్రీ శేష ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. కోదాడ జాతిని దశదిశలా వ్యాప్తి చేయాలని విద్యార్థులను కోరడం జరిగింది.
No comments:
Post a Comment