Friday, 25 February 2022

Azadi ka Amruth Mahotsav

Azadi ka Amruth Mahotsav

India Post Quiz  

ఆజాది కా అమృత్ మహోత్సవం క్విజ్ పోటీలు నిర్వహించిన పోస్టల్ శాఖ.
********

భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా Indian Postal Dept. వారు తేజ విద్యాలయ పాఠశాలలో ఈరోజు “ ఆజాది కా అమృత్ మహోత్సవం క్విజ్ “ పోటీలు నిర్వహించడం జరిగింది.
మెుత్తం (195) మంది విద్యార్దులు పాల్గొన్నారు . విజేతలకు కోదాడ సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్, సబ్ డివిజన్‌ల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సందీప్ గారి చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది.














































 

1 comment:

  Visit to Sriharikota ISRO