మనిషి మహోన్నత దానం:
**************************
ఈరోజు కోదాడ లోని కొమరబండ తేజ విద్యాలయ లో మనిషి - మహోన్నత రూపం అనే అంశం మీద కార్యక్రమం జరిగింది. ఈ ప్రపంచం లో అన్ని దానాలలో కంటే మానవ శరీర దానం గొప్పదని వక్తలు పేర్కొన్నారు. రక్తదానం, నేత్ర దానం, అవయవ దానం, శరీర దానం గురించి మానవ వికాస వేదిక రాష్ట్ర కార్యదర్శి తున్నా భాస్కర్ గారు మాట్లాడారు.


.jpeg)
.jpeg)
No comments:
Post a Comment