INTACH Heritage National Level Quiz
చిన్నారుల విజయాలే చిరస్మరణీయ జ్ఞాపకాలు:
****************************************

2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమై కేవలం (6) నెలలు అవుతుంది. మా విద్యార్థులు ) తేజ విద్యాలయ పదికి పైగా రాష్ట్ర జాతీయ స్థాయి విజయాలు నమోదు చేసారు. ఢిల్లీ , గోవా, బెంగుళూరు ,ముంబై , హైదరాబాద్ , గుంటూరు వంటి నగరాల్లో జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఎంపికై అక్కడ విజేతలయ్యారు.
దశాబ్ద (2012-2022 ) కాల ప్రస్థానంలో వివిధ నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి క్విజ్ వేదికల మీద గ్రామీణ ప్రాంత విద్యార్థుల సత్తా ఎన్నో సార్లు మళ్లీ మళ్లీ నిరూపించారు. ఇవి సుదీర్ఘ ప్రణాళికాబద్ధమైన శ్రమకు దక్కిన ఫలితాలు. విజయ ప్రస్థానంలో వారితో చేసే ప్రయాణం , చిరస్మరణీయ విజయాలు జీవిత కాల మధుర జ్ఞాపకాలు.
“ పిల్లలే మా ఆనందాన్ని రెట్టింపు చేసే విజయ రహస్యాలు “

.jpeg)
.jpeg)

No comments:
Post a Comment