రైఫిల్ షూటింగ్... రెండు బంగారు పతకాలు :
Telangana Rifle Association ఆధ్వర్యంలో HCU నందు 4th to 10th august 2019 లో state level Rifle shooting competitions జరిగాయి. 600 shooters are participated. 10 miters open sight rifle junior Men & Men category లలో ధనుష్ రెండు బంగారు పతకాలు సాధించాడు. అమర్నాధ్ 4వ , రచన 6వ ,ఆశీష్ 10వ, సాహితి 14వ,చంద్రకేశవ్ 33వ స్థానంలో నిలిచారు.
జాతీయ స్థాయి షూటర్ మాంటిస్సోరి శ్రీనివాస్ శిక్షణ లో కేవలం 10 రోజుల వ్యవధిలో తేజ విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబర్చటం ఆశ్చర్యానికి గురి చేసింది. 90 మంది విద్యార్థులు నుంచి ఆరుగురు ని ఎంపిక చేసి ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఇంతటి ప్రతిభ దాగి ఉంటుందని, అందులో షూటింగ్ లాంటి ఫ్రొపెషనల్ గేమ్ మొదటి సారి నేర్చిన వీరు సంవత్సరాల తరబడి పట్టణాలలో శిక్షణ పొంది, కఠినమైన ప్రాక్టీసు చేసిన వారికన్నా మెరుగైన ఫలితాలు సాధించటం నిజంగా ఆశ్చర్యమే. ఈ పోటీలో చాలా మంది మైనారిటీ గురుకుల విద్యార్థినులు కూడా కనబర్చటం చూశాను. " ప్రతిభ ఎ ఒక్కరి స్వంతం కాదు " అనే నానుడి నిజం. శ్రీనివాస్ కు ముందుగా కృతజ్ఞతలు..

No comments:
Post a Comment