*కథా కవితా కార్యశాల
Story & Poem writing work shop*
ఈ రోజు కొత్తగూడెం క్లబ్ ఆధ్వర్యంలో శని, ఆదివారం లో జరిగే కథారచన మరియు కవితా రచన కార్యశాలకు 12 మంది తేజ విద్యాలయ, కోదాడ విద్యార్థులు హాజరయ్యారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని ప్రోత్సాహించడం తేజ సంస్థలు ఎప్పుడూ చేస్తుంటాయి.
No comments:
Post a Comment