Thursday, 22 July 2021

 గ్రామీణ ఆణిముత్యాలకు అంకితం!
*******************
*******

             ప్రోత్సహిస్తే గ్రామీణ విద్యార్దులు సైతం జాతీయ స్థాయిలో మెట్రోపాలిటన్ నగరాల పిల్లలతో పోటీపడి రాణిస్తారని నమ్మి స్థాపించినదే ‘తేజ విద్యాలయ’ కోదాడ. ఎన్నో ఒడుదుడుకులెదురైనా సాధారణ ఫీజులతోనే అత్యున్నతమైన విద్య ను అందిస్తున్నాం. కోదాడ లాంటి చిన్న పట్టణం నుంచి మా విద్యార్దులు తెలంగాణకు ప్రతినిధులుగా పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అన్ని రంగాలలో జ్ఞానానికి కొలబద్ద ‘క్విజ్’ . జాతీయ స్థాయి క్విజ్ ద్వారా మళ్లీ మేము గ్రామీణ భారత జ్ఞానాన్ని మరోసారి నిరూపించాం. దీనిని సరైన, వసతి సౌకర్యాలు లేక పోయినా కసితో చదివే లక్షల గ్రామీణ ఆణిముత్యాలకు స్ఫూర్తి కోసం అంకితం ఇస్తున్నాము.

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO