Friday, 24 September 2021

     ప్రభాత సూర్యోదయ వేళ పసి పిల్లల సత్సంగం…,   విద్యాలయ పిల్లల శారీరక , మానసిక ఎదుగుదలను ప్రధానంగా చేసుకుని ఈ “ సత్సంగం” ను ప్రతిరోజు ఉదయం 9.00 నుంచి 9.40 వరకు నిర్వహిస్తుంది.
    ఆటలు, పాటలు, కథలు , కవితలు, నాటకాలు, నృత్యాలు , పత్రికా పఠనం ఆధారంగా ప్రతివారం ఒక అంశం (Theme) పై నడుస్తుంది.




 

Wednesday, 22 September 2021

 సత్సంగ్ కార్యక్రమం లో విద్యార్దులు

 







 

Saturday, 18 September 2021

 కోదాడ ఖ్యాతి దశదిశలా వ్యాపింప చేయాలి.

            ఈరోజు తేజ విద్యాలయ కొమరబండ ప్రాంగణంలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ కొండపల్లి శరత్ గారు సత్సంగ్ లో లో భాగంగా ముఖా ముఖి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు.
            కోదాడకు చెందిన విశ్రాంత ఆంగ్ల ఆచార్యులైన కొండపల్లి రామానుజ రావు గారి ఇ కుమారుడు శ్రీ శరత్ గారు దుబాయ్ కేంద్రంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి సీఈఓ గా సేవలందిస్తున్నారు. తేజ విద్యాలయ లో విద్యార్థులతో సత్సంగ్ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖా ముఖి లో ముచ్చటించడం జరిగింది.
        ప్రస్తుత విద్యా విధానం పిల్లల ఎదుగుదల అంశంపై పిల్లలు అడిగిన సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్జర్
శ్రీ శేష ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. కోదాడ జాతిని దశదిశలా వ్యాప్తి చేయాలని విద్యార్థులను కోరడం జరిగింది.

 



















  Visit to Sriharikota ISRO