Thursday, 4 November 2021

Visit to Surya Devalayam @ Timmapur

 తెలంగాణ లోని ఒకే ఒక్క సూర్యదేవాలయం:-
********
     ఈరోజు విద్యార్దులతో కలిసి సూర్యాపేట దగ్గరలో ఉన్న తిమ్మాపూర్ లో నిర్మించిన సూర్యదేవాలయం ను సందర్శించడం జరిగింది. తెలంగాణ లోని మెుదటి సూర్యదేవాలయం. సహజ సిద్ధంగా వ్యాపించిన ఎత్తైన పెద్ద గుట్ట పర్వత పాద పీఠం వద్ద నిర్మించారు. మూసి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అదనపు అలంకారం.























 

No comments:

Post a Comment

  Visit to Sriharikota ISRO