జాతీయ వ్యాస రచన పోటీలో తేజ విద్యార్థి ప్రతిభ
************************************
సూర్యాపేట జిల్లా , కోదాడ తేజ విద్యాలయ లో 10 తరగతి చదువుకున్న కుందూరు. హరిణి జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో బహుమతి గెలుచుకుంది.
పెట్రోలియం పరిరక్షణ పరిశోధక సంస్థ (Petroleum Conservation and Research association)వారు జాతీయ స్థాయిలో "మెరుగైన పర్యావరణం కోసం ఇంధన వనరుల ఆదా" ( Save Energy for better Environment) అనే అంశం మీద వ్యాసరచన పోటీలు 2020- 21 విద్యాసంవత్సరంలో నిర్వహించారు.
లక్షల మంది పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మొదటి '50' మంది లో కె. హరిణి నిలిచి జాతీయ స్థాయికి బహుమతి గెలిచుకుంది.

No comments:
Post a Comment