Sunday, 28 November 2021

మనిషి సృష్టించిన అడవి

 క్షేత్ర పర్యటన - మనిషి సృష్టించిన అడవి *

     **********

     ఈ ఆదివారం (28th November) 10th students తో కలిసి మన దగ్గర లోని సూర్యాపేట వద్ద గల అడవికి క్షేత్ర పర్యటనకు వెళ్లాము. దుశ్చర్ల సత్యనారాయణ అనే పర్యావరణ వేత్త తన స్వంత భూమి 70 ఎకరాలను అడవిగా మార్చాడు.




















 

Sunday, 14 November 2021

ఆది వారం - ఆటవిడుపు:-దూరపు నడక

         ఈరోజు విద్యాలయ నుంచి కట్టకొమ్ము గూడెం సాగర్ కాలువ వరకు (3+3=6) కి.మీ దూరపు నడక విద్యార్దులతో కలిసి వెళ్లాము. ప్రకృతిలో నడక ఓ గొప్ప అనుభూతి. అదినూ చుట్టూ ధవళ వర్ణపు కాంతితో ఈనులీరి కోత కొచ్చిన వరి చేల సోయగం, కంకులను తినేందుక వాలుతున్న పక్షుల కిలకిల రావాల సవ్వడి, గ్రామీణ సూరాపానమైన కల్లు  గీతకై నిటారుగా ఎదిగిన తాటి చెట్టు ఎక్కుతున్న గౌడన్న కష్టం, సాగర్ కాలువ వెంట వంకర టింకర దారుల్లో పయనం . చివరకు పెద్ద కాలువ గట్టుకు చేరాము, కాలువ లోకి దిగగానే చల్లని స్పర్శ తో కాళ్లు జలదరించాయి. చల్లని నీళ్లు ముఖాన్ని తాకుతుంటే కలిగే స్పర్శ వర్ణించనలవికానిది. అదో మధుస్పర్శానుభూతి.
         ప్రకృతిలో దూరపు నడక మానసిక, శారీరకోల్లాసానికి మంచి మార్గం.




























 

Teja Vidyalaya Students Excel in Tata Building India 2026 Essay Writing Competition

 The students of Teja Vidyalaya showcased their creativity, knowledge, and writing abilities in the prestigious Tata Building India 2026 Ess...