Tuesday, 23 August 2022

 తేజ విద్యాలయ, కొమరబండ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యోద్యమ పోరాటం పై చిత్రాల ప్రదర్శన ( Exhibition ) .
****************************************************************************

  75 వ భారత స్వతంత్ర దినోత్సవ  వజ్రోత్సవ సంబరాల్లో  భాగంగా

ఈరోజు తేజ విద్యాలయ లో స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలపై చిత్రాల ప్రదర్శన (Exhibition) నిర్వహించడం జరుగుంది. ఈ ప్రదర్శనను డి. చక్రపాణి , విశ్రాంత IAS గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగింది. విద్యార్థులకు స్వాతంత్ర్య ఉద్యమాల గురించి , వీరుల గురించి తెలుసుకోవడం అవసరమని చక్రపాణి IAS గారు వివరించడం జరిగింది.  “ Long walk to Freedom 1857-1947 “ Photo Exibition ను విద్యార్థులు చక్కగా వివరించారు.

 ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.





















 

 

Sunday, 21 August 2022

   భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు (20-08-2022) విద్యార్థులతో కలిసి  గాంధీ సినిమా  చూడటం జరిగింది!
    చాలా సంవత్సరాల తర్వాత పాఠశాల పిల్లలతో థియేటర్ కు వెళ్లి మహాత్ముని సినిమా ను వాళ్ల కేరింతలు , చప్పట్ల మధ్య వీక్షించడం , గొప్ప అనుభూతి.
    అహింస, సత్యం, సత్యాగ్రహం, మత సహానం వంటి వాటిని నిజ జీవితంలో ఎలా పాటించాడనేది సినిమాలో చక్కగా చూపించారు. గాంధీ , కస్తూర్బ , నెహ్రూ, పటేల్, జిన్నా పాత్రలు మన ముందు కదులుతున్నట్లనిపిస్తాయి.
    స్వాతంత్ర్యం కోసం దేశ నాయకులు ఎంత త్యాగం చేసినారో “గాంధీ“  సినిమా ద్వారావిద్యార్థులకు  స్పష్టంగా అర్దం అవుతుంది. ఈ తరం విద్యార్థులకు స్వాతంత్ర్య భావజాలం దాని ప్రాధాన్యత చెప్పేందుకు ఇలాంటి దేశభక్తి సినిమాలు చూపడం చాలా అవసరం.

 











Friday, 19 August 2022

Intra-School Quiz 2022

 Intra-School Quiz 2022 పోటీ.
“Azadi ka Amruth Mahotsav 2022”
************************************

    75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలు పురస్కరించుకుని 16th  to 19th August న విద్యాలయలో Intra-school Quiz పోటీలునిర్వహించడం జరిగింది.
Eligible classes: 6th to 10th
Syllabus: About India
విజేతగా: భగత్సింగ్ జట్టు
రెండవ విజేత: నేతాజీ జట్టు నిలిచారు.

 





















 

Teja Vidyalaya Students Excel in Tata Building India 2026 Essay Writing Competition

 The students of Teja Vidyalaya showcased their creativity, knowledge, and writing abilities in the prestigious Tata Building India 2026 Ess...