బెంగళూరులో విజయ బావుటా
ఈరోజు బెంగళూరు గ్రీన్ ఉడ్ స్కూల్ లో జరిగిన జాతీయ స్థాయి విజన్ క్విజ్ పోటీలు జరిగాయి. దీనిలో 8-12 తరగతి చదివే విద్యార్థులు అర్హులు. ఇందులో పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా 550 జట్లు పాల్గొన్నాయి. ఈపోటిలో ఔట్ స్టేషన్ విభాగం లో తేజ విద్యాలయ కోదాడ 10వ తరగతి విద్యార్థులు పవన్ రెడ్డి & విష్ణు వర్థన్ ల జట్టు విజయ బావుటా ఎగురవేశారు. వీరికి 7 వేల రూపాయల చెక్కు, మరియు ట్రోఫి, బహూమతిగా క్విజ్ మాస్టర్ వినయ్ మొదలియార్ చేతులమీదుగా అందుకున్నారు.Thursday, 29 August 2019
Subscribe to:
Post Comments (Atom)
🏆 PROUD MOMENT FOR TEJA VIDYALAYA! 🏆
🏆 PROUD MOMENT FOR TEJA VIDYALAYA! 🏆 Our Kho-Kho teams delivered an outstanding performance at the SGF Games, Kodad, securing FIRST PRIZE...
-
At Teja Vidyalaya, every open space can become a classroom and every experience can become a lesson.Outdoor Classes at Satsung Hall & Open Ground Conducting outdoor classes in the Satsung Hall and open ground provides a refreshing and...
-
Teja Vidyalaya successfully organized an insightful PowerPoint presentation on Financial Literacy for its students. The session was presen...
-
Career Guidance Week & New AI Lab at Teja Vidyalaya As part of our Morning Satsang activities, Teja Vidyalaya is organizing a Career ...

No comments:
Post a Comment