జైహింద్ క్విజ్ విజేత - తేజ విద్యాలయ , కోదాడ.
***************+++
చెన్నై సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వాతంత్ర్యదినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని “ జై హింద్” పేరిట ఆగస్టు 18 న ఆన్లైన్ లో క్విజ్ నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ కు చెందిన తేజ విద్యాలయ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చేపూరి వేణుగోపాల్ విజేతగా నిలిచి 10,000/- నగదు , జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రంలను కేంద్ర మత్స్య , పాడి, పశు సంరక్షణ మరియు సమాచార సాంకేతిక శాఖా సహయ మంత్రివర్యులు యల్. మురుగన్ గారి చేతుల మీదుగా ఆగష్టు 21 న చెన్నై లో బహుమతి అందుకోవడం జరిగింది.
ఈ క్విజ్ ను 8 నుంచి 12 వ తరగతి పాఠశాల స్థాయి విద్యార్దులకు స్వాతంత్ర్యోద్య చరిత్ర మీద స్ఫూర్తిదాయక చైతన్యం కోసం నిర్వహించడం జరిగింది.
చిన్నారి వేణుగోపాల్ కు అభినందనలు.💐💐💐
Monday, 23 August 2021
జైహింద్ క్విజ్ విజేత - తేజ విద్యాలయ , కోదాడ
Subscribe to:
Post Comments (Atom)
🏆 PROUD MOMENT FOR TEJA VIDYALAYA! 🏆
🏆 PROUD MOMENT FOR TEJA VIDYALAYA! 🏆 Our Kho-Kho teams delivered an outstanding performance at the SGF Games, Kodad, securing FIRST PRIZE...
-
At Teja Vidyalaya, every open space can become a classroom and every experience can become a lesson.Outdoor Classes at Satsung Hall & Open Ground Conducting outdoor classes in the Satsung Hall and open ground provides a refreshing and...
-
Teja Vidyalaya successfully organized an insightful PowerPoint presentation on Financial Literacy for its students. The session was presen...
-
Career Guidance Week & New AI Lab at Teja Vidyalaya As part of our Morning Satsang activities, Teja Vidyalaya is organizing a Career ...





No comments:
Post a Comment