🌟 *Theme of the Week @ Satsung: My Ambition* 🌟
This week at *Teja Vidyalaya*, students will explore the theme **"My Ambition"** through speeches, discussions, creative activities, and presentations. These activities will help children identify their goals, build confidence, and understand the importance of dedication and perseverance in achieving success.
We encourage parents to discuss their child's dreams and aspirations at home and motivate them to work towards their goals.
*"Dream Big, Believe in Yourself, and Work Hard to Achieve Your Ambition."*
*– Teja Vidyalaya*
🌟 *ఈ వారం satsung థీమ్: నా ఆశయం* 🌟
ఈ వారం *తేజ విద్యాలయ*లో విద్యార్థులు **"నా ఆశయం"** అనే అంశంపై ప్రసంగాలు, చర్చలు, చిత్రలేఖనం మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలు తమ లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడానికి అవసరమైన కృషి, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆశయాల గురించి వారితో మాట్లాడి, వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరుతున్నాము.
*"పెద్ద కలలు కనండి... వాటిని నిజం చేసుకునే దిశగా అడుగులు వేయండి!"*
*– తేజ విద్యాలయ*
No comments:
Post a Comment